Consecrated Devotional Products
Consecrated Devotional Products
Category
Showing the single result
శుకాపుట్ట రూపు శుకాపుట్ట రూపు ధరించడం ద్వారా సంతానప్రాప్తి, వంశాభివృద్ధి కలుగుతుంది. సంతానహీనులు శుకాపుట్ట రూపు ధరించిన పూర్ణాయుర్ధాయం కలిగిన పుత్రసంతానం కలుగుతుంది. విద్యార్థులు శుకాపుట్ట రూపు ధరిస్తే పరీక్షలలో విజయం సాధించగలరు. విద్యలో ఆసక్తి పెరిగి శ్రద్ధగా చదివి ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. శుకాపుట్ట రూపు ధరించినవారు దైవభక్తి, దైవచింతన, సత్ ప్రవర్తన కలిగి ఉంటారు. త్రాగుడు, జూదం, వ్యభిచారం మొదలగు వ్యసనపరులు శుకాపుట్ట రూపు ధరిస్తే వ్యసనములపై ఆసక్తి తగ్గి సుఖజీవనము చేయగలరు. జీర్ణశక్తిని, …