Sale!
Sale!
Aadhyathmik Ashta Guna Locket Kopam Thagginchukotaniki Mixed Metal Pendant For Anger Management 2inch 16grams – S9058-56
₹2,000.00 ₹995.00
Out of stock
అష్టగుణ లాకెట్
అష్టగుణ లాకెట్ ధరించడంవలన కరుణామయ హృదయులౌతారు. ఒకరిపై ద్వేషం వలన మనశ్శాంతి కోల్పోతాము. కరుణ వలన క్రోధం కూడా అణగదొక్కబడుతుంది.
సాధారణంగా ఎవరికైనా తనకిష్టంలేని విషయం కానీ పరిస్థితి కానీ ఎదురైనప్పుడు కోపోద్రిక్తులైపోతారు. వెంటనే పగ తీర్చుకోవాలనుకుంటారు. అతడికి బలం వుంటే వెంటనే ఆ పని కూడా చేసేస్తాడు. ఇది గొప్పవారి లక్షణం కాదు. అటువంటి వ్యక్తిత్వం గలవారు అష్టగుణ లాకెట్ ధరించడం వలన వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది.
సాధారణంగా విజయం సాధించని వారు లేక ప్రావీణ్యం లేనివారు విషయపరులలోని లోపాలను ఎత్తి చూపుతూవుంటారు. అటువంటి పరనింద కేవలం తమ లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నం తప్ప దానివల్ల ఒరిగేదేమీ వుండదు. ఇది చాల చెడ్డ అలవాటు. ఇటువంటి అలవాటునుండి బయటపడేలా చేస్తుంది అష్టగుణ లాకెట్.
చెప్పిన పని చేయకుండా సాకులు చెబుతూ వుండే బద్ధకస్తుడిని ఏ యజమాని మెచ్చడు. తాను చదవవలసిన పుస్తకాలను పక్కన బెట్టే ఏ విద్యార్థి పరీక్షలలో ఉత్తీర్ణుడుకాలేడు. అష్టగుణ లాకెట్ ఎవరైతే ధరిస్తారో వారు అత్యంత ఉత్సాహంతో అప్పజెప్పిన కార్యం మీద పూర్తిగా మనస్సు లగ్నం చేసి విజయం సాధిస్తారు.
మనం నిత్యం దానధర్మాలతో ధార్మిక జీవనం సాగించాలి. మోహం, లోభం రెండూ కూడా నరకానికి మార్గాలు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పి వున్నాడు. కనుక ఈ అష్టగుణ లాకెట్ ధరించడంవలన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యమును జయించవచ్చు.
పఠించవలసిన మంత్రం “ఓం హ్రీం శ్రీం క్లీం కార్య సిద్ధి దేవియై స్వాహా”
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి
SKU: S9058-56
Category: Desire Fullfilment
Tag: Aadhyathmik Ashta Guna Locket Kopam Thagginchukotaniki White Metal Pendant For Anger Management
Related products
-
Aadhyathmik Goddess Gomatha Surabhi Sacred Cow Kamadhenu in Front with Lotus on Back Copper Pendant 1 Inch – S931308-02
₹2,000.00₹995.00Add to cart5 Grams
[video width="640" height="352" mp4="https://aadhyathmikakendra.com/wp-content/uploads/2020/06/Aadhyathmik-Goddess-Gomatha-Surabhi-Sacred-Cow-Kamadhenu-in-Front-with-Lotus-on-Back-Copper-Pendant-–-S831301-02.mp4" loop="true" autoplay="true" preload="auto"][/video]