Aadhyathmik Matangi Maha Roopu Vruthi Rajakiya Balam for Political Power, Powerful Post in Job, Mixed Metal 2inch 16grams – S9058-40
₹2,000.00
Out of stock
మాతంగి మహారూపు
నీలోత్పల ప్రతీకాశా మంజనాద్రిసమప్రభామ్ |
వీణాహస్తాం గానరతాం మధుపాత్రం చ భిభ్రతీమ్ ||
సర్వాలంకార సంయుక్తం శ్యామలాం మదశాలినీమ్ |
నమామి దేవీంమాతంగీమ్ భక్తానా మిష్టదాయినీమ్ ||
దసమహావిద్యలో తొమ్మిదవ విద్య “మాతంగి” దేవి. మాతంగి మాత ముఖ్య లక్షణము సర్వజన వశీకరణము. మాతంగి దేవత మరకత వర్ణము, ఈ మాతని ఉపాసించే వారికి సకల జన, రాజా, అధికారగణం సర్వదా వశీకృతులు.
మాతంగి మహారూపు ధరించి మంచి విషయాల గురించి చర్చించినా, మంచి మాటలు మాట్లాడినా వినేవారు తప్పక వింటారు.
లలితకళలలో రాణించాలంటే మాతంగి మహారూపును ధరించక తప్పదు.
మీడియా, సినీ పరిశ్రమలో ఉండేవారు సైతం మాతంగి మహారూపును ధరించడం ద్వారా వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
ముఖ్యంగా రాజకీయ నాయకులు తప్పక ధరింపదగ్గ రూపు మాతంగి మహారూపు. తద్వారా జన వశీకరణ జరుగుతుంది. ప్రజాబలం, సమాజంలో మంచి పేరు కలుగుతుంది. అధికారంతో కూడిన పదవిని అలంకరించే అవకాశముంది.
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి