Sale!

Aadhyathmik Prajapathi Kavach Mixed Metal 2inch 16grams – S9058-43

775.00

Description

ప్రజాపతి కవచం

సీతాకోకచిలుకకు ప్రజాపతి అని మరో పేరుంది. దీనికి కారణం బ్రహ్మ ప్రజాపతి అవతారంగా బెంగాలీలు భావించడమే. హిందూ బెంగాలీ వివాహాలలో దాదాపు అన్ని అంశాలలో సీతాకోకచిలుక ఉంటుంది. ఎందుకంటే సీతాకోకచిలుక వివాహానికి ప్రతీకగా వారు భావిస్తారు.
నిజమైన సీతాకోకచిలుక వివాహం కాని యువకుడు / యువతి శరీరం మీద ఎక్కడైనా వాలితే వారికి త్వరలోనే వివాహమౌతుందని బెంగాలీల బలమైన నమ్మకం. కనుక ఈ ప్రజాపతి కవచాన్ని ధరించినవారికి శీఘ్ర వివాహం నిశ్చయం.
సీతాకోకచిలుక ఓర్పు, మార్పు, ఆశ మరియు జీవితాన్ని సూచిస్తుంది. మనం ఎంత ఓర్పుగా ఉంటే ఇక ఆకాశాన్నైనా తాకగలం అని సీతాకోకచిలుక జీవితం సూచిస్తుంది. కనుక ఈ ప్రజాపతి కవచాన్ని ధరించినవారికి ఆకాశమే హద్దు. జీవితంలో ఏదైనా సాధించగలరు.
ప్రజాపతి సీతాకోకచిలుక కవచాన్ని ప్రేమికులు ధరిస్తే ప్రేమించుకునేవారు తమ తల్లిదండ్రుల అనుమతితో తమ ప్రేమ వివాహంతో సుఖాంతమౌతుంది.
ప్రజాపతి కవచాన్ని ధరిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. సంతాన దోషాలున్నా నివారింపబడతాయి. గర్భం నిలవనివారు సైతం ధరించడం ద్వారా శుభం కలుగుతుంది.
కొన్ని దుసంఘటనలవలన భార్యని / భర్తని కోల్పోయినవారు, విడాకులు పుచ్చుకుని పునర్వివాహం కోరేవారు ప్రజాపతి కవచాన్ని ధరించడం వలన నూతన జీవితం కొనసాగేందుకు దోహదపడుతుంది.
పఠించాల్సిన మంత్రం :- ఓం ప్రజాపతయే నమః
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి