Consecrated Devotional Products

Aadhyathmik Venugopal White Metal Pendant 1inch 5grams To avoid Problems going to the police station, Victory over Court Cases – S9058-130

600.00

Out of stock

Aadhyathmik Venugopal White Metal Pendant To avoid Problems going to the police station, Victory over Court Cases

వేణుగోపాల్ కవచం

వేణుగోపాలుడు విష్ణువు యొక్క పది అవతారాలలో ఎనిమిదవ అవతారము. పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను వేణుగోపాలుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దోచుకున్నవాదిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా వేణుగోపాలుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం – ఈ గ్రంథాలు వేణుగోపాలుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.

వేణుగోపాలుని పూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది. మథురలో బాలకృష్ణునిగా, పూరీలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్‌లో శ్రీనాధ్‌జీగా, తిరుమలలో వేంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాయురప్పగా వేణుగోపాలుడిని పూజిస్తారు. ఇంతే కాకుండా విష్ణువు ఆలయాలన్ని వేణుగోపాలుని ఆలయాలే అనవచ్చు.

శ్రీమహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు.

బంధువులతో విభేదాలున్నప్పుడు వేణుగోపాలుడి కవచాన్ని కంఠమందు అలంకరించినట్లైతే వారి మధ్య భేదాలు తొలగి సఖ్యత కలుగుతుంది.

సవతి తల్లి కన్న తల్లిలా చూచుకోవాలంటే వేణుగోపాలుడి కవచాన్ని పిల్లలు ధరించి తీరాల్సిందే.

ప్రేమ వ్యవహారాలు ఫలించి పెద్దల సమతంతో వివాహమౌతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ మరింత చిగురిస్తుంది.

పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే తగువులు అక్కడ వరకు వెళ్ళకుండా ఉండాలంటే వేణుగోపాలుడి కవచధారణ చక్కని పరిష్కారం.

న్యాయం మీ పక్షాన ఉండి అన్యాయంగా మీపై కోర్టు కేసులు వేసినట్లైతే వేణుగోపాలుడి కవచాన్ని ధరించడంవలన తీర్పు మీ వైపు సానుకూలం అవుతుంది.

ధరించే ముందు సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని మనస్సులో ధ్యానించి ధరించండి.