Consecrated Devotional Products
Consecrated Devotional Products
Category
Showing all 2 results
చబంగ్ రూపు శివుని ఆయుధమైన త్రిశూలాన్నికి చబంగ్ అని మరో పవిత్రమైన నామం కలదు. డమరుకం పరమశివుని హస్తభూషణం. శివతాండవ నృత్యంలో బహుళ ఉపయోగంలోనిది. శివతాండవం చేస్తూన్నప్పుడు శంకరుడు ఢమరుకం మ్రోగించినప్పుడు సర్వబీజాక్షరాలు, సర్వాక్షరాలు వెలువడినవి. డమ్ డమ్ డ డమ్‌డమ్… డమ్ డమ్ డ డమ్‌డమ్ అనే డమరుక ధ్వణియైనా, డమరుక చిహ్నమైనా క్షుద్రశక్తులకు హడల్, ఆ పరిసరప్రాంతాల నుండి దూరంగా పారిపోతాయి. దేవిభాగవతం సప్తమ స్కంధంలో త్రిశూలాన్ని త్రిమాతలకు మాతయైన రాజరాజేశ్వరీ దేవీ …